×

Vijayaho Lyrics | Lokesh | Poornima | Hemachandra | Harika Narayan | Sri Soumya | Sai Charan | Nayana Nair | Gomathi

Here is the lyrics and Information about Vijayaho song. This song is released on 04 Aug 2022 by label Saregama Telugu and runs for 4:16. This song is from movie Bimbisara. It features actor and singer Lokesh, Poornima, Hemachandra, Harika Narayan, Sri Soumya, Sai Charan, Nayana Nair, Gomathi. Vijayaho song's music is given by M.M.keeravaani and lyrics penned by Chaitanya Prasad. It got released in language Telugu.


Vijayaho Full Video Song

Vijayaho Lyrics

LYRICS
విజయహో సాంగ్ : రుధిరహోఉద్యత్కౌక్షేయ భీకరా
సమర ప్రకర ధీరాశూరా!
విజయహోస్వైరావిలయ జ్వలన భాస్వరా
హృదయ దళన ప్రళయ ప్రసర - బింబిసార!
విలయహోత్రాతాత్రీగర్తలేశ్వరా
విజిత రుధిర పారావారా!
విజయహోజేతాకదన రణిత కంధరా ప్రబల కఠిన అచల శిఖర - బింబిసార!
భయద వదన - జ్వలిత నయన -
కణకణాగ్ని శీకరా!
సతత సమరాగ్ర చలిత
ప్రళయ జలధరా!
sacnilk.com
ఉదగ్ర చరిత - వ్యగ్ర భరిత -
చండ కిరణ బంధురా!
నరవరా - భయకరా - బింబిసార!
విజయహోజ్వాలాజాజ్వల్య భాసురా
అహిత రుధిర ధారాఘోరా!
విజయహోవీరాప్రకట మకుట శేఖరా
ప్రబల కఠిన అచల శిఖర - బింబిసార!


భగ భగ భగ - భుగ భుగ భుగ
జ్వలిత వదన భయకరా
కణ కణ కణ - ఘన రణ చణ
తరుణ కిరణ దినకరా
సకల వికట కుటిల నిధన
సంచిత బల జలధరా
ప్రభువరా - శరధరా - బింబిసారా
ఛట ఛట ఛట - ఛట ఛట ఛట
చటుల ఛటల శిఖధరా
శత శత శత - హత హత హత
విగత విజిత గణభరా
ప్రళయ ఘటిత విలయ నటిత
సంకుల రణ జయకరా
నరవరా - అసిధరా – బింబిసారా

Song Releated Information

TypeDetails
LabelSaregama Telugu
Duration4:16
Release Date04 Aug 2022
Language(s) Telugu
MovieBimbisara


Disclaimer: Sacnilk Music website only provide lyrics and information for this song. All the copyright for Vijayaho song belongs to Saregama Telugu. Here you can't download its Vijayaho MP3 and Video Song. We nor provide Vijayaho Download MP3 Song neither provide Vijayaho Download VIdeo Song.

snlogo
Follow Us On Social Media: Sacnilk
Follow Nj Neetin Jangir (Music Website Updater) On Social Media:
Feedback About Contact Us T&C Privacy Policy Are you a writer/blogger, Work with Us © Sacnilk Technologies Pvt. Ltd. All Rights Reserved